తెలివైన చేప
Clever Fish
ఒక అడవి మధ్యలో ఒక చెరువు ఉన్నది. అందులో ఎన్నో చేపలు నివశిస్తున్నాయి. ఒకరోజు ఒక కొంగ చెరువును చూచి, ప్రతిరోజూ చేపలను తినడం ప్రారంభించింది. దీనితో ఆందోళనకు గురైన చేపలు ఒక ప్రణాళికతో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాయి. చేపలు కొంగను ఎలా వదిలించుకుంటాయో తెలుసుకోండి.