మందబుద్ధి ఈ ధర్మబుద్ధి
Foolish Dharmabuddhi
ఒక ఆసక్తిగల శిష్యుడైన ధర్ముడు, తన వివేకవంతుడైన గురువు నుండి ఒక ప్రత్యేక మంత్రాన్ని నేర్చుకున్నాడు. ఉద్వేగానికి లోనైన అతను చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే మాయాశక్తి గురించి తన స్నేహితులతో గొప్పగా చెప్పుకున్నాడు. అడవిలో ఒక పులిని చూసి, అతని స్నేహితులు మంత్రాన్ని ఉపయోగించమని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది! అద్భుతమైన మలుపును తెలుసుకోవాలంటే ఈ సాహసోపేత ప్రయాణంలో ధర్ముడితోపాటు పాల్గొనండి!