ఉచిత సలహా
Free Advice
రాంలాల్ అనే రైతుకు గేదె, గాడిద ఉన్నాయి. అలసిపోయిన గేదెకు సహాయం చేయాలనే లక్ష్యంతో గాడిద తెలివైన సలహా ఈ కథలో ఊహించని మలుపు ఎలా తీసుకుంటుందో తెలుసుకోండి.