మిట్టూ - అరటి పండ్లు
Mittu and the Bananas
మిట్టు అనే చిన్న కోతి ఉపవాసం ఉన్న తన తల్లిని రుచికరమైన అరటిపండ్లతో ఆశ్చర్యపరచాలనుకున్నది. అది ఒక గెలను ఎంచుకున్నది, కానీ అయ్యో! అది చాలా బరువుగా ఉంది! ఈ సమస్యను పరిష్కరించడానికి మిట్టుకు ఏ తెలివైన ఆలోచన ఉంది? ఒక సింహం కనిపించినప్పుడు ఏం జరిగింది? ఆశ్చర్యకరమైన, ప్రేమతో నిండిన మిట్టూ సాహసంలో పాల్గొనండి!