కోతి - ముసలి

Monkey and the Crocodile

ఈ కథలో, భోలు అనే ఒక కోతి మరియు క్రోకో అనే ఒక మొసలి స్నేహితులవుతాయి. కోతి మొసలికి తీపి పండ్లను విసిరేది, మొసలి కూడా వాటిని తన భార్యతో పంచుకునేది. అయితే, అత్యాశ కలిగిన భార్య ఆ కోతి గుండెకాయను తినాలనుకుంది, అది పండు వలె తియ్యగా ఉంటుందని భావించింది. క్రోకో సంకోచించినప్పుడు, అతని భార్య పట్టుబట్టింది. అందువలన, క్రోకో తన భార్యను కలవడానికి భోలును తన ఇంటికి ఆహ్వానించాడు. క్లిష్టమైన పరిస్థితి నుండి తప్పించుకోవడానికి భోలు ఏమి చేస్తాడో తెలుసుకోవడానికి అమాయక భోలు కథను అనుసరించండి.

Login to Read Now