పనికిరాని స్నేహితుడు

Not a True Friend

సోనూ, మోను ఇద్దరూ మంచి స్నేహితులు. ఓ రోజు అడవికి వెళ్లారు. అడవిలోకి వెళ్తుండగా వారికి ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఎలుగుబంటిని చూసి భయపడ్డారు. సోనూ గబగబా ఒక చెట్టు ఎక్కాడు. మోను చెట్టు ఎక్కలేకపోయాడు. వెంటనే ఎలుగుబంటి మోను దగ్గరకు వచ్చి అతడిని వాసన చూడడం ప్రారంభించింది. సోనూ, మోను కథలోకి వెళ్లి ఎలుగుబంటి నుంచి సోనూ తనను తాను ఎలా కాపాడుకుంటాడో తెలుసుకోండి.

Login to Read Now