దేవుడు లేని చోటు
Omnipresent
గురుకులంలో విద్యార్థులకు గురువు అరటిపండ్లు ఇచ్చారు. ఒక్కో విద్యార్థి ఒక్కో చోట అరటిపండు తిన్నాడు. కానీ ఓ విద్యార్థి మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచాడు! అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లి తెలివైన ట్విస్ట్ కనుక్కోండి!