రింకీ - పింకీ

Rinky and Pinky

రింకీ మరియు పింకీ అనే రెండు చిన్న ఎలుకలు వాటి తల్లితో కలిసి నివసిస్తున్నాయి. ఒక రోజు రింకీ, పింకీ ఆడుకుంటూ ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి సుద్దపిండి నింపిన ఒక డబ్బాలోకి జారిపడ్డాయి. వెంటనే అవి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాయి. వాటి సాహసం గురించి మరింత తెలుసుకోవడానికి రింకీ మరియు పింకీలతో చేరండి.

Login to Read Now