తెలివైన నక్క
The Clever Fox
సోమరి సింహం మరియు జిత్తులమారి నక్కతో సాహసం ప్రారంభించండి. సింహం సోమరి రాజు, జిత్తులమారి నక్క సింహం సోమరితనాన్ని ఉపయోగించుకుంటుంది. వెంటనే నక్క సింహాన్ని వేటాడవద్దని, జంతువులను నేరుగా తన గుహకు తీసుకువస్తానని ఒప్పించింది. ఒక రోజు నక్క వెర్రిదైన గాడిదను సింహం వద్దకు తీసుకువచ్చింది. గాడిదతో ఏం జరుగుతుందో, నక్క సింహం, గాడిదను ఎలా మోసం చేస్తుందో తెలుసుకోవాలంటే కథ చదవాల్సిందే.