నిజమైన మిత్రులు

The Hawks and their Friends

ఒకప్పుడు ఒక సరస్సు దగ్గర ఒక డేగ కుటుంబం లకుముకిపిట్ట, సింహం, తాబేలుతో నివసించేది. ఒకరోజు ఒక వేటగాడు డేగను పట్టుకోవడానికి అడవిలోకి వచ్చాడు. వేటగాడి నుంచి తనను కాపాడాలని డేగ తన స్నేహితుల సహాయం కోరింది. సింహం అరుపులు విన్న వేటగాడు వెంటనే అడవి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జంతువులన్నీ సంతోషంగా జీవించాయి.