వేటగాడు - ముత్యం
The Hunter – A Pearl
ఒక అడవిలో ఒక నెమలి, ఒక తాబేలు స్నేహితులు. ఒక వేటగాడు నెమలినిబంధించినప్పుడు, తాబేలు నెమలిని విడిపించటంకోసం ఒక అరుదైన ముత్యాన్ని ఇస్తానన్నది. దురాశపరుడైన వేటగాడు మరిన్ని ముత్యాలు కావాలని, వాటిని తీసుకురావాలని తాబేలును కోరాడు. అయితే, వేటగాడి దురాశను గ్రహించిన తెలివైన తాబేలు అతణ్ణి మోసం చేసి నెమలికి భద్రత కల్పించింది. తరువాత ఏమి జరుగుతుంది? తెలుసుకోవడానికి అనుసరించండి!