తుంటరి కోతి
The Mischievous Monkey
విక్కీ అనే ఒక తుంటరి కోతి, ఒక బాంబుతో చిక్కుల్లో పడింది. తరువాత ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? విక్కీ ఒక విలువైన పాఠం ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవడానికి కథలో చేరండి!