కాకి - పిచ్చుక
The Stronger Nest
ఒక బలమైన గూడు ఒక పిరికి కాకి మరియు కష్టపడి పనిచేసే ఒక పిచ్చుక గురించిన ఒక కథ ఇది. కాకి మరియు పిచ్చుక రెండూ గూళ్ళు నిర్మించుకున్నాయి, కాని పిచ్చుక గూడు ఆకులు మరియు గడ్డిని ఉపయోగించి తయారు చేయడంతో బలంగా ఉంది, కాకి గూడు పెళుసుగా ఉంది. రోజులు గడిచాయి, చలి, గాలులు వీచాయి. చల్లటి గాలి కాకి పెళుసైన గూడును తుడిచిపెట్టేసింది. గూడును కాపాడుకోవడానికి కాకి ఏం చేసిందో తెలుసుకోవాలంటే కథ చదవండి.