రెండు కప్పలు
The Two Frogs
ఒకప్పుడు, టిను మరియు మిను అనే రెండు కప్పలు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు, పాడేవారు. ఒకరోజు ఆడుకుంటూ పెద్ద పాలకుండలో పడిపోతారు. ఇద్దరూ దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించి ఈత కొట్టారు కానీ బంధీలైపోయారు. వారు కుండ నుండి బయటకు వస్తారో లేదో తెలుసుకోవడానికి టిను మరియు మినుతో చేరండి.