తెల్లకాకి
The White Crow
మంచు పర్వతాలలో, నల్ల కాకులతో నిండిన అడవిలోకి ఒక తెల్ల కాకి ఎగిరింది. పాపం, నల్ల కాకులు దానిని ఇష్టపడలేదు. కానీ ప్రమాదం వచ్చినప్పుడు తెల్ల కాకి తమ పిల్లలను పాము నుంచి కాపాడింది. నల్ల కాకులు వాటి పాఠం నేర్చుకుని ధైర్యవంతురాలైన తెల్ల కాకితో స్నేహం చేశాయి. కొత్త స్నేహితులతో కలిసిన తెల్ల కాకి చల్లని సాహసయాత్రలో పాల్గొనండి!