పుకార్ల కాకి
It served crow right!
తుంటరి కాకి జంతువుల మధ్య తప్పుడు వదంతులను వ్యాప్తి చేసినప్పుడు ఒక గుణపాఠం నేర్చుకుంటుంది. ఒక తెలివైన నక్క వాగుడు కాకిపైకి లెక్కలను ఎలా మళ్ళిస్తుందో తెలుసుకోవడానికి కథలో పాల్గొనండి!