బ్రాహ్మణుడు - ముంగిస
The Brahimin and the Mongoose
బ్రాహ్మణ దేవ్ శర్మ తన భార్యతో కలిసి ఒక గ్రామంలో నివసిస్తున్నాడు. వారికి ఒక పెంపుడు ముంగిస ఉండేది. త్వరలోనే, బ్రాహ్మణుడి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ముంగిస, పాప మంచి స్నేహితులవుతారు. ఒకసారి, ఆ దంపతులు తమ బిడ్డకు రక్షణగా ముంగిసను వదిలివెళ్తారు. అయితే, ఆ జంట తిరిగి వచ్చిన తర్వాత, ఒక విషాదకరమైన అపార్థము అలుముకుంటాయి. రక్తపు మరకలను చూసిన భార్య ముంగిస తమ బిడ్డకు హాని చేసిందని భావించి, వేగంగావెళ్ళి తొందరపాటుతో, ఒక ప్రాణాంతకమైన శిక్షకు పూనుకుంటుంది. ముంగిసవలన ఏమి జరిగిందో తెలుసుకోవడానికి కథలో పాల్గొనండి.