పులి నక్కల కుటుంబం
The Fox and his Family
ఒకసారి, ఒక నక్క మరియు దాని భార్య దండకారణ్యంలో సౌకర్యవంతమైన గుహను కనుగొన్నాయి, కానీ అది పులికి చెందినది! పులి రాగానే తెలివైన నక్క భార్య భోజనానికి పులి మాంసం కావాలని చెప్పి పిల్లలను ఏడిపించింది. వాటిని శక్తిమంతమైన ప్రాణులుగా భావించి భయపడిన పులి పారిపోయింది. పులిని ఎలా జయించాయో తెలుసుకోండి - సాహసంలో పాల్గొనండి!