పేరులేని పక్షి
The nameless Bird
ఒక పక్షి రాజ్యంలో, అత్యధికంగా ఎగిరినవారే రాజు అని వారు నిర్ణయించుకున్నారు. ఒక పేరులేని పక్షి ఇతరులకంటే ఎత్తుకు ఎగిరి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. పక్షి సాహసాలు తెలుసుకోవడానికి కథలో పాల్గొనండి!