సోమరి నక్క - చురుకైన పంది
Fox - Wild Boar
సోమరియైన నక్క కష్టపడి ఒక పాఠం నేర్చుకుంది. నక్క మరియు అడవి పంది యొక్క ఈ కథలో తరువాత ఏమి జరుగుతుంది? మలుపులను, మెలికలను తెలుసుకోవాలంటే కథను అనుసరించండి!